కుంకుమ పువ్వులో దాగిన లాభాలేమిటో తెలుసా?

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (15:45 IST)
మనం ప్రతి దినం వాడుతున్న ఒక్కో మసాలాకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అదే విధంగా దాని ప్రత్యేకతను బట్టి దాని విలువ కూడా ఉంటుంది. కొన్ని మసాలాలు కలిస్తే అద్బుతమైన రుచి, వాసనను కలిగిస్తాయి. కుంకుమ పువ్వు చాలా ఖరీదుతో కూడుకున్నది.దీనిని ఎర్ర బంగారం అని కూడా అంటారు.
 
రక్తాన్ని శుభ్రపరటడమే కాక, చర్మానికి మెరుగుదనం, గర్భవతులు పాలలో కలిపి తాగడం వలన రక్త శుద్దీకరణ, బ్లెడ్ ప్రెషర్‌ను తగ్గించడంలో కుంకుమ పువ్వు ఎంతగానో ఉపయోగపడపుతుంది. ఇది ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో లభిస్తుంది

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు