కుంభం-లక్కీ నెంబర్
కుంభరాశికి చెందిన వారికి 4 మరియు 8 సంఖ్యలు అత్యంత అదృష్ట సంఖ్యలు. 4 అంకెతోపాటు 13, 22,31,40,58 ఇత్యాది సంఖ్యలన్నీ వీరికి అదృష్ట సంఖ్యలుగానే ఉంటాయి. ఇంకా 8తోపాటు 17,26,35 సంఖ్యలు శుభాన్ని చేకూరుస్తాయి. అయితే 1,2,9 సంఖ్యలు మాత్రం వీరికి అశుభ సంఖ్యలుగా ఉంటాయి.

రాశి లక్షణాలు