మిధునం-శరీరం & ఆరోగ్యం
మిధున రాశికి చెందినవారు తేజోవంతులుగానూ, సౌందర్యవంతులుగానూ ఉంటారు. ప్రతి విషయంలోనూ సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ నవ్వుతూఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా ఉంటారు.

రాశి లక్షణాలు