కన్య-గృహం మరియు కుటుంబం
ఈ రాశివారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు. అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు జరుగుతాయి. ఫలితంగా ఈ రాశివారు కుటుంబానికి సర్వం తామై జీననాన్ని సాగిస్తారు. వీరి సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకవెళతారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు.

రాశి లక్షణాలు