అల్లం మరిగించిన నీటిని తాగండి.. బ్రెస్ట్ ఫాట్‌ను కరిగించుకోండి..

గురువారం, 28 సెప్టెంబరు 2017 (16:37 IST)
అల్లం వక్షోజాల్లో పేరుకుపోయిన కరిగించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వక్షోజాల్లో పేరుకుపోయే కొవ్వు బ్రెస్ట్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి కేవలం పొట్టలో ఉండే కొవ్వుపైనే కాదు, రొమ్ముల్లో పేరుకుపోయే కొవ్వు మీద దృష్టి పెట్టాలి.. అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 
 
వక్షోజాల్లో ఏర్పడిన కొవ్వును కరిగించుకోవాలంటే.. అల్లం తురుమును కాగుతున్న నీటిలో మరిగించి.. ఆ నీటిని టీలా తాగాలి. ఇలా తరచుగా చేస్తుంటే రొమ్ములో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. అల్లం మెటబాలిజం రేటుని మెరుగుపరుస్తుంది. మెటబాలిజం రేటు బాగుంటే కాలరీలు, కొవ్వు కరిగిపోతుంటాయి. అందుకే మహిళలు అల్లాన్ని డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు