అరటి పండ్లలోని పొటాషియం, క్యాలరీలు పుష్కలంగా వుండటంతో అరటి పండు తీసుకోవడం ద్వారా అరటి పండ్లను తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే అరటిపండ్లు తింటే బరువు తగ్గుతారనేది అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అరటిపండ్లు కొవ్వును తగ్గించవు, కొవ్వును పెంచుతాయని వారు చెప్తున్నారు. అరటిపండ్లు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అరటిపండ్లు శరీరంలోకి చేరే క్యాలరీలను పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అరటిపండులో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది
అధిక స్థాయి ఫ్రక్టోజ్ యువకులలో టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది