మీరు 1913 నాటి రూపాయి నాణేన్ని కలిగిఉంటే రూ.25లక్షలకు వేలం వేయవచ్చు. వెండితో రూపొందిన విక్టోరియా కాలం నాటి ఈ నాణేల ధరను ఇండియామార్ట్‌పై రూ.25 లక్షలుగా నిర్ణయించారు. 18వ శతాబ్ధం నాటి నాణెం ధరను రూ 10 లక్షలుగా నిర్ణయించగా, 1818లో ఈస్టిండియా కంపెనీ తయారుచేసిన నాణెం ఖరీదును ఇండియామార్ట్‌పై రూ.10 లక్షలుగా ఖరారు చేశారు.
ఈ అరుదైన పురాతన నాణెంపై హనుమాన్ ఫోటో ముద్రితమై ఉంటుంది. మీరు అరుదైన, పురాతన నాణేలను విక్రయించదలిస్తే మీరు ఇండియామార్ట్ వెబ్‌సైట్ ఇండియామార్ట్.కాంను సంపద్రించవచ్చు. ఈ వెబ్‌సైట్‌పై మీరు మీ ఖాతాను తెరిచి, వెబ్‌సైట్‌లో విక్రేతగా మీ పేరు నమోదు చేసుకోవాలి.