దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 20 పైసలు తగ్గి.. రూ.89.27గా ఉండగా, పెట్రోల్ ధర రూ.101.84గా ఉంది. అదేవిధంగా ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.83, డీజిల్ రూ.96.84కు చేరింది.
ఇక చెన్నైలో పెట్రోల్ రూ.99.47, డీజిల్ 93.84, కోల్‌కతాలో పెట్రోల్ రూ.102.08, డీజిల్ రూ.92.52గా ఉన్నది. హైదరాబాద్‌లో కూడా లీటర్ డీటిల్‌పై 20 పైసలు తగ్గింది. దీంతో డీజిల్ ధర రూ.97.33గా ఉండగా, పెట్రోల్ 105.83గా ఉన్నది.