టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఓ ముద్దు పెట్టి.. ఓ కడప జిల్లాకు చెందిన యువకుడు అరెస్టయ్యాడు. కోహ్లీకి కిస్సిచ్చి.. సెల్ఫీ దిగి హల్‌చల్ చేసిన కడప జిల్లాకు చెందిన మొహమ్మద్ ఖాన్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. భారత్-విండీస్ జట్ల మధ్య శుక్రవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రెండో టెస్టు ప్రారంభమైంది.