దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అనూహ్యంగా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్సమన్లు 5 ఓవర్లలోనే అవుటయ్యారు. ఎల్గార్ -0, ఐడెన్ 5 పరుగులు, ఆమ్లా 3 పరుగులు చేసి ఔటయ్యారు. విశేషమేమిటంటే... వీరు ముగ్గురు కూడా భువనేశ్వర్ కుమార్ బౌలింగులో ఔటవ్వడం. కాగా ప్రస్తుతం డివిలియర్స్ 53 పరుగులతోనూ, ప్రెస్సిస్ 33 పరుగులతో క్రీజులో వున్నారు. 25 ఓవర్లు ముగిశాయి.