రెండు నెలల క్రితం లంకతో 3-0తో, ఆపై ఇటీవల దక్షిణాఫ్రికాలో ఐదు వన్డేల సిరీస్ను 5-0తో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓడిపోవడం తనను బాధించిందన్నాడు. తాము క్లబ్ క్రికెట్లో ఆడిన సమయంలో ఈ తరహా వాతావరణం లేదని, ఇప్పుడు పోటీతోపాటు, ఆటగాళ్లు గాయాల పాలయ్యే అవకాశాలూ పెరిగాయని అన్నాడు.