వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని.. అక్కను, అమ్మను ప్రియుడితో కలిసి చంపేసిన యువతి
— Telugu Scribe (@TeluguScribe) March 8, 2025
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తోందని అక్కను ప్రియుడితో కలిసి చంపి సంపులో పడేసిన యువతి
హైదరాబాద్ - నార్త్ లాలాగూడకు చెందిన సుశీలకు నలుగురు సంతానం. రెండో కూతురు లక్ష్మీకి అరవింద్ అనే… pic.twitter.com/avs7ZOSnCr