ఆర్టికల్370 ఎంత ప్రమాదమో మీకు తెలుసా? ఆర్టికల్ 370 చాలా డేంజర్ అని అంటున్నారు. ఇది భారతీయులకు నెహ్రూగారి చేదు బహుమతి. అదేంటంటే? జమ్మూకాశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం వుంది. ఇంకా జమ్మూ కాశ్మీర్లో జాతీయ పతాకం భిన్నంగా వుంటుంది. కాశ్మీర్ శాసనసభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలు. మిగితా భారతదేశ సంగతికి వస్తే ఐదేళ్లు మాత్రమే.