అదీ తేడా!

మంగళవారం, 13 మార్చి 2012 (18:02 IST)
FILE
"బ్రహ్మచారికీ - వివాహితుడికీ" తేడా ఏమిటీ?
ఆమాత్రం తెలీదా? "బ్రహ్మచారి చొక్కాకి గుండీలుండవు".
మరి.... "వివాహితుడికి?"
"అసలు చొక్కాయే ఉండదు.

వెబ్దునియా పై చదవండి