Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

సిహెచ్

గురువారం, 19 డిశెంబరు 2024 (11:42 IST)
Acidity ఎసిడిటీ. కడుపులో మంట సమస్యతో ఈరోజుల్లో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. ఐతే సమస్యను అధిగమించేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ముఖ్యంగా 8 రకాల ఆహార పదార్థాలను దూరంగా పెట్టేయాలి. అవేమిటో తెలుసుకుందాము.
 
జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినవద్దు.
 
నారింజ, నిమ్మ, ద్రాక్షపండు, అవకాడో, బెర్రీలు, పీచెస్, టమోటాలు వంటి సిట్రస్ పండ్లను తినవద్దు.
 
గోధుమలు, బ్రౌన్ రైస్, బ్రెడ్, పాస్తా తినవద్దు.
 
ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, బంగాళదుంపలు తినకూడదు.
 
టమాటా చట్నీ, పచ్చిమిర్చి చట్నీ తినకూడదు.
 
పనీర్, వెన్నలను దూరం పెట్టేయాలి.
 
వేయించిన మాంసం తినకూడదు.
 
పచ్చిమిర్చి, ఎండుమిర్చి తినకూడదు.
 
ఎల్లప్పుడూ మీ వైద్యుని సలహా తీసుకోండి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు