అలాగే క్యాన్సర్, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా ఈ కాయ కాపాడుతుంది. ఇందులోని కెరోటినాయడ్స్ కంటి సంబంధిత వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు వయస్సు పెరగడం వల్ల వచ్చే ముడతలను నియంత్రిస్తాయి. వర్షాకాలం రాగానే మార్కెట్లో విరివిగా కనిపించేవి బోడకాకరకాయలు. అందుకే బోడకాకరతో పులుసు, ఫ్రై, పొడి చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.