ప్రతి ఏడాది 20 లక్షల ఎడమచేతి వాటం వ్యక్తులు చనిపోతున్నారు... ఎందుకో తెలుసా?

గురువారం, 20 జులై 2017 (15:23 IST)
మన శరీరంలోనే మనకు తెలియని విషయాలు చాలా వున్నాయి. వాటిలో కొన్నిటిని తెలుసుకుందాం.
 
* ఓ వ్యక్తి నవ్వడానికి 17 కండరాలను కదిలిస్తాడు.
* ప్రతి ఏడాది 20 లక్షల ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తులు కుడి చేతి వాటం కలిగిన వ్యక్తుల కోసం తయారుచేసిన యంత్రాలను వాడి తప్పు చేయడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
* మనిషి గుండె రక్తాన్ని ఎంత వేగంతో పంప్ చేయగలదంటే... 4వ అంతస్తు పైవరకూ చేయగల శక్తి దానికి వున్నది మరి.
* టీవీ చూస్తున్నప్పుడు ఖర్చు చేసే క్యాలరీల కంటే నిద్రపోయేటప్పుడు మనిషి క్యాలరీలను బాగా ఖర్చు చేసేస్తాడు.
* మనిషి కంటికి 10 లక్షల రంగులను గుర్తుపట్టగల శక్తి వుంది.

వెబ్దునియా పై చదవండి