సాల్మన్ చేపలు- వీటిని తినడం వల్ల కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి.
గుడ్లు- కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాల నిల్వ ఉంటుంది. కనుక వీటిని తీసుకుంటూ వుండాలి.
పనీర్- పనీర్‌లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.
అరటిపండు- అరటిపండులో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది.
పాలు- పాలలో కాల్షియం అత్యధికంగా ఉంటుందని చెబుతారు.
సోయాబీన్- సోయాబీన్‌లో పాలతో సమానంగా కాల్షియం ఉంటుంది.