క్యారెట్ నుండి వచ్చే రసం లుకేమియాను కూడా ఎదుర్కోగలదని అధ్యయనాలు చెబుతున్నాయి.
క్యారెట్లు విటమిన్ ఎ, సి, కెరోటినాయిడ్స్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల శక్తి కేంద్రాలు. కనుక కేశ సంపదకు మేలు చేస్తుంది.
క్యారెట్ రసంలో ఫైబర్, పొటాషియం, నైట్రేట్లు, విటమిన్ సి, ఇతర పోషకాలు రక్తపోటును అదుపులో వుంచుతాయి.
కప్పు క్యారెట్ రసంలో గ్లాసు పాలు, కొద్దిగా తేనె కలిపి పది బాదం పప్పులతో పాటు తీసుకుంటే ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.