ప్రకృతి మనకు అనేక రకములైన మూలికలను ఔషదాలుగా సహజసిద్దంగా ప్రసాదించింది. సాధారణంగా మనం ఏ చిన్న సమస్య వచ్చినా మందులు వేసుకుంటాము. కానీ ఆ అలవాటు మంచిది కాదు. దానివల్ల మన ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా చిన్న చిన్న సమస్యలకు మనకు సహజసిద్దంగా లభించే వాటితో ఆ సమస్యను నివారించుకోవచ్చు. అలా ఉపయోగపడే వాటిల్లో యూకలిప్టస్ ఒకటి. అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ఎలాగో తెలుసుకుందాం.
4. ఒళ్లు నొప్పులతో బాధపడేవారు బకేట్ వేడి నీళ్లలో రెండు కప్పుల యూకలిప్టస్ ఆయిల్ వేసి స్నానం చేస్తే... కీళ్ల నొప్పులు, శారీరక నొప్పులు కనుమరుగై హాయిగా నిద్ర పడుతుంది. భుజాలు, వీపు భాగాలలో యూకలిప్టస్ ఆయిల్‌కి కొద్దిగా విటమిన్ ఇని కలిపి మర్ధన చేస్తే ఫలితాలుంటాయి.