బియ్యం పిండి : అర కప్పు
కారం, ఉప్పు, నూనె : తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్
తయారీ విధానం :
ముందుగా వెడల్పాటి బౌల్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని పోసి రెండు చిటికెడు వంట సోడాను వేసి కలపాలి. ఇందులోనే శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఇదే మిశ్రమంలో శుభ్రం చేసి కట్ చేసుకున్న మష్రూమ్స్, బ్రెడ్ పొడిని చేర్చుకోవాలి. కాసింత నీటిని చేర్చి పకోడాలకు తగ్గట్లు కలుపుకోవాలి. తర్వాత బాణలిలో నూనె వేడయ్యాక పకోడాల్లా దోరగా వేయించుకుని, వేడివేడి అన్నానికి నంజుకుంటే టేస్ట్‌గా ఉంటుంది.