అలాగే, కండోమ్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఆ ఎన్జీవో ఈ ప్రతిపాదన చేసిందట. అవగాహనా రాహిత్యం వల్ల కండోమ్ గొప్పతనాన్ని ప్రజలు గ్రహించలేకపోతున్నారని, తద్వారా సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని సదరు సంస్థ అభిప్రాయపడింది. అంతరిక్షానికి కండోమ్లు పంపాలనే తమ విన్నపం ఏలియన్స్ కోసం కాదని ఆ సంస్థ పేర్కొనడం గమనార్హం.