తాజాగా బుధవారం మధ్యాహ్నం నాటికి కోవిడ్ సోకిన వారి సంఖ్య 10 కోట్ల 7 వేల 330లను తాకింది. అలాగే ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు సరిగ్గా 10 లక్షల 88 వేల 280 మంది అక్కడ మరణించారని.. యూఎస్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ కరోనా డేటా సెంటర్ వెల్లడించింది.