ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరిశాడు. గురువారం గుజరాత్ టైటాన్స్‌పై హాఫ్ సెంచరీతో దుమ్మురేపి, తన పేరిట ఓ భారీ రికార్డును నమోదు చేసుకున్నాడు. కోహ్లితో పాటు బెంగుళూరు తరపున ఏబీ డివిలియర్స్ 4522 పరుగులు చేయగా, క్రిస్ గేల్ 3420 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు.
కాగా... గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 54 బంతుల్లో మొత్తం 73 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. 135 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కోహ్లీ సిక్సర్‌తో 45వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు.