సెర్చింజన్ గూగుల్ గత కొన్ని నెలల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. 2024లో మరిన్ని ఉద్యోగాల కోతలను చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. పెట్టుబడి కోసం తమ సామర్థ్యాన్ని సృష్టించేందుకు తాము కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుందని.. సుందర్ పిచాయ్ తెలిపారు.