ఈ బ్రౌజర్ గూగుల్ నుంచి రావడం.. అన్ని ఖాతాల నుంచి అనుసంధానం కావడంతో క్రేజ్ బాగా పెరిగిపోతోంది. ఈ వర్షన్ కొత్త అప్‌డేట్‌తో చాలా అంశాల్లో మెరుగ్గా ఉందని.. పేజీ లోడ్ వేగం 5.9 శాతం ఉంటుందని.. లోడ్ వేగం 14.8 శాతం, స్టార్టప్ టైమ్ వేగం 16.8శాతం పెరిగనట్లు గూగుల్ పేర్కొంది.