OnePlus 13 మూడు వేరియంట్లలో వస్తుంది, 12GB RAM + 256GB స్టోరేజ్, రూ.69,999 16GB RAM + 512GB స్టోరేజ్‌ను కలిగివుంటుంది. అయితే, కొనుగోలుదారులు మొదటి సేల్ సమయంలో గణనీయమైన డిస్కౌంట్లు, డీల్‌లను ఆస్వాదించవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించే కస్టమర్లు ఫ్లాట్ రూ.5,000 తగ్గింపును పొందవచ్చు. దీని వలన బేస్ మోడల్ ధర రూ64,999కి, మిడ్-టైర్ వేరియంట్ రూ.71,999కి, హై-ఎండ్ మోడల్ ధర రూ.84,999కి తగ్గుతుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్లు: తమ పాత స్మార్ట్ఫోన్లను మార్చుకోవాలనుకునే వినియోగదారులు అమేజాన్ నుండి అదనంగా రూ.7,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.18,000 వరకు ఎక్స్ఛేంజ్ విలువను పొందవచ్చు. ఎలైట్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, బలమైన బ్యాటరీ లైఫ్, సొగసైన డిజైన్‌ను ఉంటుంది.