Redmi A3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు:
6.71 అంగుళాల IPS స్క్రీన్
MediaTek Helio G36 చిప్‌సెట్
ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 13
3 GB / 4 GB / 6 GB RAM + RAM బూస్ట్
64 GB / 128 GB ఇంటర్నల్ మెమరీ
మెమరీ కార్డ్ స్లాట్ 1TB వరకు మద్దతు ఇస్తుంది
8 MP ప్రైమరీ డ్యూయల్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
5000 mAh బ్యాటరీ, 10W బ్యాటరీ ఛార్జింగ్
Redmi A3 స్మార్ట్‌ఫోన్ ఆలివ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, లేక్ బ్లూ అనే మూడు రంగులలో లభిస్తుంది. Redmi A3 స్మార్ట్‌ఫోన్ ధర 3GB RAM + 64GB స్టోరేజ్ మోడల్‌కు రూ.7,299, 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ.8,299, 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ.9,299లుగా నిర్ణయించారు.