నీ పెళ్లికి నన్ను పిలిచావా ఏంటీ..?

మంగళవారం, 17 జులై 2018 (09:28 IST)
"డాడీ.. డాడీ...! నిన్ను నా పెళ్లికి పిలవనంటే పిలవనుపో...?" కోపంగా చెప్పాడు బన్నీ 
 
"అదేంట్రా.. ఇంత చిన్న వయసులో నీకు పెళ్లేంటి..? అది సరే, నీ పెళ్లికి నన్నెందుకు పిలవవు..!!" ఆశ్చర్యంగా అడిగాడు తండ్రి 
 
"మరి.. నీ పెళ్లికి నన్ను పిలిచావా ఏంటీ..?!" రొప్పుతూ అన్నాడు బన్నీ 
 
"ఆ....???!!" నోరెళ్లబెట్టాడు తండ్రి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు