బడాయి పిల్లి లడాయి!

శనివారం, 23 ఆగస్టు 2008 (12:56 IST)
FileFILE
బడాయి పిల్లి... లడాయికెళ్ళి
ఎలుకను చంపి... ఏనుగె అంది
పులినే తానని... పొంగిన పిల్లి
కుక్కను చూసి... ఒక్కటే పరుగు

మా బావ వీరుడు... మంచం దిగడు
చీమంటే చాలు... చిందులేస్తాడు
ఎలుకలంటే చాలు... ఎగిరి పడతాడు
పిల్లి అంటే చాలు... పారిపోతాడు...!

వెబ్దునియా పై చదవండి