తమిళనాడు, తంజావూరు సమీపంలో బెలూన్ మింగడంతో ఏడు నెలల శిశువు ఊపిరాడక మరణించిన విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి తంజావూరు జిల్లాలోని ఒరతనాడు సమీపంలోని తిరువోనం తాలూకా ఊరనిపురం గ్రామానికి చెందిన సతీష్‌కుమార్, శివగామి దంపతుల 7 నెలల పసికందు అకస్మాత్తుగా శ్వాస ఆడక ఇబ్బందికి గురైంది.