దేశంలో గుర్తింపు లేదని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఝులక్ ఇచ్చింది. గత 2005 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల గుర్తింపును ఈసీ రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా 255 పార్టీల గుర్తింపు రద్దు అయింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటిలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ స్థాపించిన అన్న తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి స్థాపించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో రద్దు అయిన పార్టీల వివరాలను పరిశీలిస్తే..