సబ్జెక్టుల వారీగా మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీల్లో మొత్తం 11 రోజులపాటు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
జూనియర్ రిసెర్చ్ ఫెలో షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం కేంద్రం ఏటా యూజీసీ-నెట్ పరీక్షలు నిర్వహిస్తుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.