శత్రు బాధలను అధిగమించేందుకు క్రింది శ్లోకం పఠించండి
గురువారం, 5 ఏప్రియల్ 2012 (12:33 IST)
WD
చాలామంది శత్రు భయంతో వణికిపోతుంటారు. ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటుంటారు. అటువంటివారు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే శత్రు భయం వదిలిపోతుందంటున్నారు పండితులు.