×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
శివ పంచాక్షరీ స్తోత్రముతో సదాశివుడిని స్తుతించండి
శుక్రవారం, 2 డిశెంబరు 2011 (16:27 IST)
FILE
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశ్శివాయ ...1
మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథ నాథ మహేశ్వరాయ
మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశ్శివాయ ...2
శివాయ గౌరీ వదనారవింద-సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీల కంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశ్శివాయ ...3
వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర-లోచనాయ తస్మై వకారాయ నమశ్శివాయ ...4
యజ్ఞ స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశ్శివాయ ...5
ఫలశృతి
పంచాక్షర-మిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ
శివలోక-మవాప్నోతి శివేన సహ మోదతే.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కాశ్మీర్లో యాక్టివ్ స్లీపర్ సెల్స్ : 48 గంటలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
ఈ రోజు అర్థరాత్రి లోపు పాక్ పౌరులు దేశం విడిచి పోవాల్సిందే.. లేకుంటే మూడేళ్లు జైలు!!
Chicken: చికెన్‌ను కట్ చేయమన్న టీచర్.. సస్పెండ్ చేసిన యాజమాన్యం
లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి
Musical Rock: వరంగల్: నియోలిథిక్ యుగం నాటి శిలా కళాఖండాన్ని కనుగొన్నారు..
లేటెస్ట్
26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...
అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?
25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..
Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?
Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్లైన్ బుకింగ్‌లు
యాప్‌లో చూడండి
x