హిందూ దేవాలయాల్లో మూలవిరాట్ శక్తి తరంగాలు భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తాయి. అసలు మూలవిరాట్ స్థానంలో ఏముంటుంది? భూమిలో ఎక్కడైయితే ఎలక్ట్రో మేగ్నటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు వాహకాలుగా పని చేస్తాయి.