Tirumala Facts: తిరుమల ఎన్నో కథలకు, ఎన్నో మహాత్మాయాలకూ ప్రసిద్ధి. ఈ ఆలయ శిఖరాన్ని విమానం అని పిలవడానికి కూడా ఒక కారణం ఉంది. 28వ కలియుగంలో ఆ శ్రీమహావిష్ణువు వైకుంఠం నుండీ నేరుగా ఈ కొండ మీదకి తన విమానంలో దిగాడనీ పురాణ కథనం. అలా వచ్చినప్పుడు తొండమాన్ చక్రవర్తి స్వామివారికి గుడి నిర్మించేటప్పుడు ఆ విమానాన్ని యధాతధంగా ఉంచేశాడట. ఆ ఆలయం కాలగర్భంలో కలిసిపోయింది.