వరంగల్ అమ్మాయి-అమెరికా అబ్బాయి
— Masineni Lalitha (@Lalitha_Rama15) March 16, 2025
వరంగల్ అమ్మాయి, అమెరికా అబ్బాయి మూడుముళ్ల బంధం తో ఒక్కటయ్యారు.
కాశీబుగ్గకు చెందిన అమ్మాయి సుప్రియ-అమెరికాకు చెందిన గ్రాండ్ అనే వ్యక్తితో అమెరికాలో ప్రేమించుకుని ఇంట్లో వారిని ఒప్పించడంతో స్థానికంగా వారి పెళ్లి ఘనంగా జరిగింది pic.twitter.com/1Obmr7DvEW