అధర్మంపై ధర్మం గెలుస్తుంది!
— Are Syamala (@AreSyamala) February 14, 2025
YSRCP అధికార ప్రతినిధి శ్రీమతి ఆరే శ్యామల గారు నేడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిని పరామర్శించారు. ఆలయ అర్చకులైన ఒక గౌరవనీయ వ్యక్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, వారి సంక్షేమం కోసం మద్దతుగా నిలిచారు.
మత సామరస్యాన్ని… pic.twitter.com/tfTiItDXrK