తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బతుకుదెరువు కోసం విజయావడ నుంజి నిజామాబాద్‌కు వచ్చిన దుర్గ అనే మహిళకు రైల్వే స్టేషన్ వద్ద పనిచేసే శ్రీను అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే, తమ అక్రమ సంబంధానికి కుమార్తె అడ్డుగా ఉందని భావించింది.