అయితే, తెలుగులో హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ ఆదా శర్మ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం, కల్కి వంటి చిత్రాలతో పాటు.. పలు హిందీ, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించింది.
ముఖ్యంగా, 'నా దృష్టిలో ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ ఓ ఛాయిస్ ఉంటుంది... కౌచ్‌లో కూర్చోవాలా?, పడుకోవాలా? నిలబడాలా? లేదంటే అసలు ఏమీ చేయకూడదా? అని! నేల మీద కూడా కూర్చోవచ్చు కదా!' అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.