ఇటీవలి కాలంలో చాలా మంది కుర్ర హీరోయిన్లు కెరీర్‌లో నిలదొక్కుకోకముందే ప్రేమలోపడిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాంటి వారిలో కలర్స్ స్వాతి ఒకరు. ఈమె ప్రేమలో పడింది. ఆ తర్వాత వికాస్ వాసు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమె పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.