Kajal Agarwal. Gautam Kichlu
సినిమా రంగంలో హీరోల కొడుకులు హీరోలు, లేక వారి అమ్మాయిలు నటీమణులుగా చలామణి అవడం మామూలే. ఇక హీరోయిన్ల నుంచి వారసత్వంగా రావడం కూడా జరుగుతోంది. కొందరు హారోయిన్ల చెల్లెల్లు కూడా నటీమణులుగా వచ్చేస్తున్నారు. అదే కోవలో భర్తలు కూడా వచ్చేస్తున్నారు. చిరంజీవి, కృష్ణ, స్నేహ కుటుంబంలోని వారి భర్తలు నటులుగా మారడం తెలిసిందే.