మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఉప్పెనలో ఛాన్స్ కొట్టేసిన కృతికి ఇపుడు వరుస ఆఫర్లు వస్తున్నాయి. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కాలేజీ గర్ల్ బేబమ్మ పాత్రలో కృతి తన అందమైన లుక్స్, అంతకు మించిన నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని తన మాయలో పడేసింది.