నిజానికి కీర్తి, సమంతా మంచి స్నేహితులు, ఎందుకంటే వారు ఒకరికొకరు అతి పెద్ద సీక్రెట్ కీపర్లు కూడా. సమంత నాకు ఈ విషయంలో చాలా సలహాలు ఇచ్చేది. ఆమె రిలేషన్షిప్ సలహాలు, సూచనలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. బేబీ జాన్ సినిమాకు నన్ను సిఫార్స్ చేసింది కూడా సమంతనే అని కీర్తి ఇప్పటికే వెల్లడించింది.