పెళ్లి సందడితో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసిన బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. పెళ్లి సందడి సినిమా తరువాత వెంకన్న దర్శనానికి మళ్లీ ఇప్పుడే వచ్చానని ఆమె తెలిపారు. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ దక్కించుకున్న గుంటూరు కారం సినిమాలో శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే.