అక్షయ్ మాట్లాడుతూ "హరి హర్ పాట ఈ సినిమాకి ఒక ఆత్మ లాంటిది. మహ్మద్ ఘోరీ తో చేసిన యుద్ధంలో సర్వస్వాన్ని త్యాగం చేసిన పృథ్విరాజ్ చౌహాన్ కి నా వందనం. దేశాన్ని రక్షించాలనే పృథ్విరాజ్ యొక్క బలమైన పట్టుదల ఈ పాటలో ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ పాట నా మనుసుకి లోతుగా హత్తుకుందిష ఈ పాట పృథ్వీరాజ్ తత్వాన్ని , దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది . మొదట సారి విన్నపుడే ఈ పాటతో ప్రేమలో పడ్డానుష అన్నారు.