బండ్ల గణేష్ తనకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడనీ, దానికి సంబంధించిన కేసు నడుస్తుందంటూ చెప్పుకొచ్చారు. గణేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తోడేలు వంటివాడంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారనీ, పాపం పవన్ కళ్యాణ్‌కు బండ్ల గురించి పూర్తిగా తెలియదంటూ చెప్పుకొచ్చారు.