సామాజిక అంశాలపై రూపొందిన ఆలోచనత్మక సినిమాలను-నాటి "ప్రతిఘటన" నుండి నేటి "బలగం" "కోర్ట్ " వంటి చిత్రాలను,గుండెల్లో పెట్టుకున్నారు.ఆ సినిమాలను విజయవంతం చేసి చరిత్రను తిరగరాశారు. ఈ నేపథ్యంలో... ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న తీవ్రమైన సమస్య – బెట్టింగ్ యాప్‌ల వ్యసనం. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, మధ్యతరగతి వారు , ఆడపడుచులు సైతం ఈ మాయ వ్యసనానికి 'లోన్ 'అవుతున్నారు, బలవుతున్నారు.