పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో సైన్యం సిద్ధంగా వుంటుందని పాకిస్తాన్‌కు గట్టి సమాధానం ఇస్తామని ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై రిచా స్పందిస్తూ గల్వాన్ హాయ్ చెప్తోందన్నారు. ఈ ట్వీట్ పట్ల ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది.